Author: onboarding
-
How to grow your business ?
మీ వ్యాపారాన్ని పెంచుకోవడం ఎలా? మీ షాప్ కి కస్టమర్లు రావడం తగ్గించేసారా ? పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్, కస్టమర్ల బిజీ అవ్వడం, హోం డెలివరీ కోరుకోవడం …ఇలా ఏ కారణానికైనా , మీ షాప్ కి కస్టమర్లు రావడం తగ్గించేసారా? కాంపిటీషన్ పెరిగిపోయిందా ? ప్రతి వారం కొత్త షాపులు పుడుతున్నాయి. మీ ప్రాంతంలో మీరు ఎలా నిలదొక్కుకుంటారు? ఆన్‌లైన్ యాప్‌లు ఇచ్చే సౌకర్యాలు కస్టమర్లను మీ నుండి దూరం చేస్తోందా ? కస్టమర్లను తిరిగి…