How to grow your business ?

మీ వ్యాపారాన్ని పెంచుకోవడం ఎలా?

మీ షాప్ కి కస్టమర్లు రావడం తగ్గించేసారా ?

పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్, కస్టమర్ల బిజీ అవ్వడం, హోం డెలివరీ కోరుకోవడం …ఇలా ఏ కారణానికైనా , మీ షాప్ కి  కస్టమర్లు రావడం తగ్గించేసారా?

కాంపిటీషన్ పెరిగిపోయిందా ? 

ప్రతి వారం కొత్త షాపులు పుడుతున్నాయి. మీ ప్రాంతంలో మీరు ఎలా నిలదొక్కుకుంటారు? ఆన్‌లైన్ యాప్‌లు ఇచ్చే సౌకర్యాలు కస్టమర్లను మీ నుండి దూరం చేస్తోందా ?

కస్టమర్లను తిరిగి పొందటానికి  , ఒక చిన్న అడుగు వేస్తే ? వాట్సాప్‌ ఆర్డర్లు తీసుకుంటే ?  …

హలో, నేను చోటు, మీ షాప్ బాయ్.

మీ కోసం 24*7 పని చేస్తాను, వాట్సాప్‌లో మీకు ఆర్డర్లు తెచ్చిపెడతాను.

  • 0% కమిషన్ – కస్టమర్ నేరుగా మీకు చెల్లిస్తాడు.
  • 100% భద్రత – కస్టమర్ వాట్సాప్ నుండి మీ వాట్సాప్‌కు సాదారణ చాట్ లాగా నేరుగా ఆర్డర్లు వస్తాయి.
  • మీరే రాజు – మీ ధరలు , మీ బిల్లింగ్, మీ డెలివరీ నియమాలు – అన్ని మీకు నచ్చినట్టే

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *